55,000 Govt Job Vacancies | in Telangana | Officials Focus on Submit Report

55,000 Govt Job Vacancies | in Telangana | Officials Focus on Submit Report

తెలంగాణలో ఉద్యోగ ఖాళీల భర్తీపై అవసరమైన కార్యాచరణను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. ఈ మేరకు 55 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ శాఖలు నివేదించాయి. అందులో ఐదు వేల వరకు పోస్టుల్లో ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల వివరాలను క్రోడీకరించి ఆర్థికశాఖ తెలంగాణ ప్రభుత్వానికి నివేదించనుంది.
#NewsOfTheDay
#EtvTelangana

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments