Homophones | Vocabulary | English grammar | competitive exams|JDsallandsundry | #jdaas | in Telugu
Some more homophones
break విరుగ గొట్టుట brake వాహనం లో వుండే భాగం
wet తడి whet గొడ్డలి లాంటి పరికరాలను పదును పెట్టుట
heal ఆరోగ్యం తిరిగి సమకూడుట heel 👠 మడిమ
cell = phone / room in a jail for prisoners ; sell అమ్మటం
cereal ధాన్యం serial వరుస క్రమం
flour పిండి flower పువ్వు
buy కొనటం by - preposition
allowed అనుమతించబడిన aloud గట్టిగ
bored విసుగు చెందివుండుట board బోర్డు
bare ఏమి లేకుండుట The tree is bare చెట్టు మీద ఆకులు వగైరా ఏమి లేవని అర్ధం.Bare hand watch / bangles ఏమి లేకుండుట.
bear ఎలుగు బంటి
be ఒకస్థితి లో వుండుట bee కీటకం
altar బలిపీఠం alter మార్చుట
https://youtu.be/eeHU7WgnIrU Homonymns
HomophonesvocabularyEnglish Grammar
0 Comments