విశాఖ ఉక్కు కొనుగోలుకు టాటాస్టీల్ ఆసక్తి | Tata Steel interested to Acquire Vizag Steel Plant

విశాఖ ఉక్కు కొనుగోలుకు టాటాస్టీల్ ఆసక్తి  | Tata Steel interested to Acquire Vizag Steel Plant

విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామని.......టాటా స్టీల్ సంస్థ సీఈవో నరేంద్రన్ తెలిపారు. దేశ దక్షిణ ప్రాంతంలో......తూర్పు దిక్కున ఉండటం, తీర ప్రాంత ప్లాంట్ కావడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నరేంద్రన్ అన్నారు. 22 వేల ఎకరాల భూమి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి......గంగవరం పోర్టు సమీపంలోనే ఉండటం వల్ల.....కోకింగ్ కోల్ వంటి ముడిపదార్థాలను సులువుగా రవాణా చేసే వీలుంటుంది. అలాగే...ఆగ్నేయాసియా మార్కెట్లకు సులువుగా ఎగుమతులు చేయవచ్చు. అదేవిధంగా ఒడిశాలోని నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ కొనుగోలుకు దరఖాస్తు చేసినట్లు టాటాస్టీల్ ఎండీ నరేంద్రన్ వెల్లడించారు



#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments