Collection of OBC Information in Census 2021 Not Feasible : Center| OBC జనగణన సాధ్యం కాదన్న కేంద్రం

Collection of OBC Information in Census 2021 Not Feasible : Center| OBC జనగణన సాధ్యం కాదన్న కేంద్రం

ఈ దఫా జనగణనలో.... ఓబీసీ లెక్కలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఓబీసీల వివరాల సేకరణ......... పరిపాలన పరంగా చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని......... దాని వల్ల కచ్చితమైన డేటాను రూపొందించడం కష్టమని పేర్కొంది. 2011లో కేంద్రం సేకరించిన ఓబీసీ గణాంకాలను ఇప్పించాలని కోరుతూ...... మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై............ కేంద్ర సామాజిక న్యాయ- సాధికారత శాఖ ఈ మేరకు అఫిడవిట్ .............. దాఖలు చేసింది. 2021 జనాభా లెక్కల సందర్భంగా.... కేంద్రం చేపట్టబోయే సామాజిక ఆర్థిక గణనను వెనకబడిన తరగతులకూ వర్తింపజేయాలని మహారాష్ట్ర కోరినట్లు కోర్టు ఆదేశిస్తే... అది విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని................ కేంద్రం పేర్కొంది. 2020 జనవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ లో....... 2021 జనాభ లెక్కల సందర్భంగా సేకరించే సమాచారం వివరాలను వెల్లడించామని....... అందులో ఎస్సీ ఎస్టీలు తప్ప మిగతా ఏ కులం గురించి చెప్పలేదని గుర్తు చేసింది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments