రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ పరంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ అంటేనే భయపడుతున్నారు. బెంగళూరు, చెన్నైతో పోటీ పడుతూ ఇక్కడి భూముల ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలో ఒక్క ఎకరం 50 కోట్ల రూపాయల పైనే పలుకుతోంది. మొన్నటికి మొన్న కోకాపేటలో ఎకరం 65 కోట్లు పలికింది. దీంతో వెస్ట్ హైదరాబాద్ వైపు ల్యాండ్ డీలింగ్స్ మొత్తం జీరోకి పడిపోయాయి. భూముల కొనుగోళ్లు ఆగిపోయాయి. దీంతో లీడింగ్ డెవలపర్స్ అందరూ పెట్టుబడి పెట్టడానికి జంకుతున్నారు.
WEST HYDERABAD REAL ESTATEVENTURES IN WEST HYDERABADPLOTS FOR SALE IN WEST HYDERABAD
0 Comments