
కేరళలో 15 జికా వైరస్ కేసులు గుర్తించడంతో అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు. జికా వైరస్ అంటే ఏంటి? జికా ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి?
#ZikaVirus #Kerala #ZikaVirusSymptoms
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
Zika VirusKeralaZika Virus Symptoms
0 Comments